Лоадинг

Slzii.com Претрага

Претрага (Вести)

రాశిఫలాలు 03 మార్చి 2026: ఈరోజు చంద్ర గ్రహణం వేళ ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే
horoscope today 03 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు ఈరోజు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది చాలా కీలక ఘట్టం. మరోవైపు కుంభరాశిలో బుధుడు కూడా తిరోగమనంలో ఉన్నాడు. కుజుడు, రాహువు కూడా కుంభంలోనే సంచారం చేస్తున్నారు. మరోవైపు శుక్రుడు శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా గ్రహాల ప్రభావంతో మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
2026-03-02 19:00:00

шта то радиш?

0.045435905456543


Вести
Вести

Најновије вести и наслови
horoscope today 03 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మ...
Вести