Ana lodawa

Slzii.com Bincika

Bincika (Labarai)

എത്രയൊക്കെ സമ്പാദിച്ചിട്ടും കാര്യമില്ല..! ആളുകൾ പണം ചെലവഴിക്കുന്നത് ഈ 4 കാരണങ്ങൾക്ക് മാത്രമാണ്
നമ്മളിൽ പലരും എന്തിനാണ് കഷ്ടപ്പെട്ട് സമ്പാദിക്കുന്ന പണം പല ആവശ്യങ്ങൾക്കായി ചെലവഴിക്കുന്നത് എന്ന് ചിന്തിച്ചിട്ടുണ്ടോ? നമ്മുടെ എല്ലാ ഷോപ്പിംഗിനും പണം മുടക്കലിനും പിന്നിൽ കൃത്യമായ ചില മനശാസ്ത്രപരമായ കാരണങ്ങളുണ്ട്. മനുഷ്യർ പണം ചെലവഴിക്കുന്നത് പ്രധാനമായും നാല് കാര്യങ്ങൾക്ക് മാത്രമാണെന്നാണ് പുതിയ കണ്ടെത്തലുകൾ വ്യക്തമാക്കുന്നത്. ലോകമെമ്പാടുമുള്ള വിപണി തന്ത്രങ്ങളെയും ഉപഭോക്തൃ സ്വഭാവങ്ങളെയും നിയന്ത്രിക്കുന്നത് ഈ നാല് ഘടകങ്ങളാണ്. ഈ പട്ടികയിലെ ഏറ്റവും പ്രധാനപ്പെട്ട ഒന്നാണ് ‘സൊല്യൂഷൻ’ അഥവാ നമ്മുടെ ജീവിതത്തിലെ പ്രശ്നങ്ങൾക്കുള്ള പരിഹാരം. മനുഷ്യർ തങ്ങളുടെ നിത്യജീവിതത്തിലെ ബുദ്ധിമുട്ടുകൾ [...] The post എത്രയൊക്കെ സമ്പാദിച്ചിട്ടും കാര്യമില്ല..! ആളുകൾ പണം ചെലവഴിക്കുന്നത് ഈ 4 കാരണങ്ങൾക്ക് മാത്രമാണ് appeared first on Express Kerala .
2026-08-07 02:32:00

ODI World Cup Predictions: 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!

Ravichandran Ashwin, Sunil Gavaskar WC Squad Predictions: వన్డే వరల్డ్ కప్ 2027 కి ఇంకా 14 నెలల టైమ్ మాత్రమే ఉంది. ఈ మెగా ఈవెంట్ లో ఆడే ఇండియన్ టీమ్ కాంబినేషన్స్ పై అప్పుడే ప్రెడిక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. 2011 తర్వాత ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. లాస్ట్ 2023 ఎడిషన్ లో రన్నరప్ గా నిలిచింది. ప్రెజెంట్ టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్ గా ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సేనపై అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. రీసెంట్ గా సునీల్ గవాస్కర్ సెలెక్ట్ చేసిన ప్రొబబుల్ టీమ్ ని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అనలైజ్ చేశాడు.

గవాస్కర్ డ్రీమ్ స్క్వాడ్.. ఆకాష్ చోప్రా అనాలిసిస్
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లతో టాప్-5 ఛాంపియన్స్ ట్రోఫీ తరహాలోనే పర్ఫెక్ట్ గా ఉందన్నాడు. ఇషాన్ కిషన్ ను 15 మందిలో తీసుకోవడం, ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డిలని ఎంచుకోవడం వండర్‌ఫుల్ ఐడియా అని మెచ్చుకున్నాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా లైక్-ఫర్-లైక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లుగా టీమ్ కి ప్లస్ అవుతారని వివరించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లతో పాటు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ లను పేసర్లుగా తీసుకుని 9/10 రేటింగ్ ఇచ్చాడు.

అశ్విన్ సంచలన ఎంపిక.. భువనేశ్వర్ కుమార్ కి మళ్లీ ఛాన్స్
మరోవైపు స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తన ప్రెడిక్టెడ్ వరల్డ్ కప్ స్క్వాడ్ ని అనౌన్స్ చేశాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్ ను ఖచ్చితంగా టీమ్ లోకి తీసుకోవాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. "భువనేశ్వర్ కుమార్ కి ఓకే చెప్తా. అతడిని ఫస్ట్ క్లాస్, విజయ్ హజారే ట్రోఫీలు ఆడించి సౌత్ ఆఫ్రికా కండిషన్స్ కి రెడీ చేయాలి, అక్కడ అతడి అవసరం ఉంది" అని వ్యాఖ్యానించాడు.

అశ్విన్ స్క్వాడ్ కేటగిరీలు.. యంగ్ స్టార్లకు నో
అశ్విన్ సెలెక్షన్ లో గిల్, రోహిత్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, ఇషాన్, హార్దిక్, అక్షర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, హర్షిత్, భువనేశ్వర్ లు ఖచ్చితంగా ఉండే 'యెస్' కేటగిరీలో నిలిచారు. జైస్వాల్, జడేజా, షమీ, అర్ష్‌దీప్‌లు 'మేబీ' లిస్ట్ లో ఉండగా రిషభ్ పంత్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలను 'నో' కేటగిరీలో పెట్టాడు.


2026-08-06 00:31:57

Me kuke yi?

0.0083649158477783


Labarai
Labarai
Indiya
Labarai da Kanun Labarai
Indiya
Labarai